టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ముంబైలో కలకలం! బాలీవుడ్ నటుడు సురక్షితం.. ఇద్దరికి గాయాలు
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ముంబైలో కలకలం! బాలీవుడ్ నటుడు సురక్షితం.. ఇద్దరికి గాయాలు ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ముంబైలోని జుహు ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు తెలుస్తోంది. అయితే నటుడు టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. మరోవైపు, ఈ కాల్పులకు తామే బాధ్యులమని బిష్ణోయ్...