రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్ విడుదల
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్ విడుద Oct 21, 2026, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్ విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన 125వ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత సంఖ్యలో 'క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్'ను విడుదల చేసింది. ఈ బైక్ 648cc ఇంజిన్ సామర్థ్యంతో, కాంతిని బట్టి రంగు మారే వినూత్న పెయింట్ ఫినిష్‌తో రూపొందించబడింది. దీని ధరను రూ.4.26 లక్షలుగా నిర్ణయించారు. కేవలం 125 యూనిట్లు మాత్రమే లభ్యం...