DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 9:02 am Posted by : DESHA TIME

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్ విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్ విడుద

 

Oct 21, 2026, 

 

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్ విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన 125వ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత సంఖ్యలో ‘క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ ఎడిషన్’ను విడుదల చేసింది. ఈ బైక్ 648cc ఇంజిన్ సామర్థ్యంతో, కాంతిని బట్టి రంగు మారే వినూత్న పెయింట్ ఫినిష్‌తో రూపొందించబడింది. దీని ధరను రూ.4.26 లక్షలుగా నిర్ణయించారు. కేవలం 125 యూనిట్లు మాత్రమే లభ్యం కానుండగా, ఆసక్తి గలవారు అక్టోబర్ 28లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రత్యేక ఎడిషన్ డెలివరీలు నవంబర్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం