ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి సిద్ధం.. రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందా
ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి సిద్ధం.. రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందా? తెలంగాణ మత్స్యశాఖ తీరుపై విమర్శలు.. నిబంధనల సడలింపుపై అనుమానాలు తెలంగాణ: రాష్ట్ర మత్స్యశాఖ చేపట్టనున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17,677 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, సుమారు 13 వేల చెరువులు ఎండిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చేప పిల్లల పంపిణీ చేపడితే ప్రభుత్వ నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉందని...