సేవా కార్యక్రమాల్లో భాగం సేవా ఫౌండేషన్ ముందడుగు
సేవా కార్యక్రమాల్లో భాగం సేవా ఫౌండేషన్ ముందడుగు అంగన్‌వాడీకి గేటు, పాఠశాలకు సూచిక బోర్డుల ఏర్పాటుకు రూ.20 వేల ఆర్థిక సాయం బోనకల్, అక్టోబర్ 30(దేశ టైమ్స్ ) సేవా కార్యక్రమాల్లో భాగంగా భాగం సేవా ఫౌండేషన్ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. మండల పరిధిలోని గోవిందాపురం (ఎ) గ్రామానికి చెందిన ఎన్నారై యువకుడు, భాగం సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు భాగం...