యుకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
యుకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన Oct 21, 2026, యుకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 8 ఖాళీలు కేటాయించారు. డిగ్రీ ఉత్తీర్ణులై 20-28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.16,650 స్టైపెండ్ లభిస్తుంది....