DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 9:05 am Posted by : DESHA TIME

యుకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

యుకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన

 

Oct 21, 2026, 

 

యుకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 8 ఖాళీలు కేటాయించారు. డిగ్రీ ఉత్తీర్ణులై 20-28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.16,650 స్టైపెండ్ లభిస్తుంది. అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా అక్టోబర్ 29 లోపు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 7, 2026న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది.