ఢిల్లీ వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
ఢిల్లీ వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల Oct 11, 2026, ఢిల్లీ వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నాడు. మహేశ్గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బయలుదేరారు. సర్లో జరుగుతున్న అక్రమాలపై నిరసనకు ఏఐసీసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.