వాచ్‌మెన్‌గా వచ్చి చిన్నారిని హత్య చేయడం దారుణం: ఎంపీ ఈటల రాజేందర్

వాచ్‌మెన్‌గా వచ్చి చిన్నారిని హత్య చేయడం దారుణం: ఎంపీ ఈటల రాజేందర్   మత్తు పదార్థాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచాలి   హైదరాబాద్, అక్టోబర్ 11 (దేశ టైమ్స్): హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కార్మికులు, డ్రైవర్లు, వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్న కొందరు మత్తు పదార్థాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.   బీహార్‌కు చెందిన ఓ వాచ్‌మెన్ డ్రగ్స్‌కు బానిసై ఐదేళ్ల చిన్నారిని హత్య చేసిన ఘటనపై ఆయన తీవ్ర...