ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి అరెస్ట్..!*

*ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి అరెస్ట్..!* లైంగికంగా వేధించడని ఫిర్యాదు చేసిన మహిళ..!   సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారిపై మహిళ ఫిర్యాదు. కేసు నమోదు..!   పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు అని ఆరోపణ..!   2017 నుంచి పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలి ఫిర్యాదు..!   తన భర్త మరణించిన తర్వాత కూడా పెళ్లి హామీ ఇచ్చి తనతో సంబంధం కొనసాగించాడని ఆరోపణ..!   పెళ్లి చేసుకోవాలని నిలదీయగా నిరాకరించాడని ఫిర్యాదులో పేర్కొన్న...