సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. డిజిటల్ మోసాల బాధితులకు ఊరట!
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. డిజిటల్ మోసాల బాధితులకు ఊరట! బ్యాంకుల నిర్లక్ష్యం నిర్ధారణ అయితే పరిహారం చెల్లించాల్సిందే! న్యూఢిల్లీ, అక్టోబర్ 29: డిజిటల్ అరెస్టు, సైబర్ మోసాల బాధితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను కోరింది. ఆర్థిక సంస్థల నిర్లక్ష్యం వల్ల మోసం జరిగినట్లు తేలితే, బాధితులకు జరిగిన నష్టానికి తగిన పరిహారం అందించే నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది. అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఖాతాదారుల సాధారణ లావాదేవీలకు భిన్నంగా...