కరక్కాయ గుణాలు*

  * *కరక్కాయ కన్నతల్లి లాంటిది* *కరక్కాయ గుణాలు   కరక్కాయను కన్నతల్లితో ఫోలుస్తారు. ఎందుకంటే కన్నతల్లి ఎలా అన్ని విధాలుగా కాపాడుతుందో, అదే విధంగా కరక్కాయ, అన్ని జబ్బులను రాకుండ చేయటానికి, వస్తే పోగొట్ట టానికి ఉపయోగపడుతుంది. కరక్కాయల్లో అనేక జాతులున్నా "విజయ" అనేకరక్కాయ సకల రోగాలలోను ఉపయోగించ దగినది. ఈ కరక్కాయ గుండ్రంగా, దళసరిగల బెరడుతో వుంటుంది. ఇందులో ఒక్క ఉప్పు రుచి తప్ప మిగిలిన ఐదు రుచులు వున్నయ్. పంచమహాభూతాల సుగుణాలు, శక్తులు ఈ కరక్కాయలో పుష్కలంగా వున్నయ్. దీనికి...