ఆసియా క్రీడల్లో 85 పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం..!*

*ఆసియా క్రీడల్లో 85 పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం..!* *పతకాల పట్టికలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో నాలుగో స్థానంలో భారత్.*   *ఆర్చరీలో 5 స్వర్ణాలు సాధించిన భారత్.*   *గత ఆసియా క్రీడలతో పోలిస్తే భారత్ కు తగ్గిన పతకాలు.*   *2022 ఆసియా క్రీడల్లో భారత్ కు మొత్తం 28 స్వర్ణాలు.*