*ఆసియా క్రీడల్లో 85 పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం..!*
*పతకాల పట్టికలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో నాలుగో స్థానంలో భారత్.*
*ఆర్చరీలో 5 స్వర్ణాలు సాధించిన భారత్.*
*గత ఆసియా క్రీడలతో పోలిస్తే భారత్ కు తగ్గిన పతకాలు.*
*2022 ఆసియా క్రీడల్లో భారత్ కు మొత్తం 28 స్వర్ణాలు.*