_IND vs WI 3rd T20I: టాస్ ఓడిన భారత్.. సిరీస్‌లో ఆధిక్యం ఎవరిదయ్యోనో.._*

*_IND vs WI 3rd T20I: టాస్ ఓడిన భారత్.. సిరీస్‌లో ఆధిక్యం ఎవరిదయ్యోనో.._* _ndia vs West Indies, 3rd T20I: భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ నేడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది._   _దీంతో విండీస్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి._   _గత రెండు మ్యాచ్‌లలో 72.2 ఓవర్ల ఆట...