నకిలీ ఖాతాలతో హనీట్రాప్, బ్లాక్ మెయిలింగ్: యువకుడు అరెస్ట్

నకిలీ ఖాతాలతో హనీట్రాప్, బ్లాక్ మెయిలింగ్: యువకుడు అరెస్ట   Oct 21, 2026,   నకిలీ ఖాతాలతో హనీట్రాప్, బ్లాక్ మెయిలింగ్: యువకుడు అరెస్ట్ తెలంగాణ : హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణమైన హనీట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించి, బాధితులను లైంగిక సంభాషణల్లోకి దించి, వారి నగ్నచిత్రాలతో బెదిరింపులకు పాల్పడిన కొండబత్తుల పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడి...