రిజిస్ట్రేషన్, స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి
రిజిస్ట్రేషన్, స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి 33 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.. మూడేళ్లపాటు కొనసాగనున్న కార్యవర్గం దేశ టైమ్స్ మహబూబాబాద్ మరిపెడ అక్టోబర్ 5: తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. మూడేళ్ల కాలానికి నిర్వహించిన ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి జి. వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించారు. సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్, సెక్రటరీగా జి. నరేంద్ర, ట్రెజరర్‌గా...