శిథిలావస్థలో సర్కారు బడి.. విద్యార్థులకు భద్రత కరువు

శిథిలావస్థలో సర్కారు బడి.. విద్యార్థులకు భద్రత కరువు బొట్య తండాలో అధ్వానంగా పాఠశాల భవనం.. నూతన భవనం కోసం సర్పంచ్‌ విజయకౌర్‌ వినతి   దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి.. మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థుల డిమాండ్‌   దేశ టైమ్స్  మరిపెడ, అక్టోబర్‌ 1:       బొట్య తండా పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి సరైన మరమ్మతులు లేక భవనం అధ్వానంగా మారిందని గ్రామస్థులు...