DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 3:42 pm Posted by : DESHA TIME

సర్‌ పేరుతో మైనార్టీ ఓట్లను ఈసీ తొలగిస్తుంది: హరీశ్‌రావు

సర్‌ పేరుతో మైనార్టీ ఓట్లను ఈసీ తొలగిస్తుంది: హరీశ్‌రావు

Oct 11, 2026, 

 

సర్‌ పేరుతో మైనార్టీ ఓట్లను ఈసీ తొలగిస్తుంది: హరీశ్‌రావు

తెలంగాణ : సిద్దిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన మైనార్టీ సమావేశానికి హరీశ్రావు హాజరయ్యారు. సర్‌ పేరుతో మైనార్టీ ఓట్లను ఈసీ తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు. 13 కోట్ల ఓట్లను ఇప్పటికే తొలగించారన్న ఆయన, దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకో, నిరసనలు చేస్తున్నా ఢిల్లీ ప్రభుత్వానికి చలనం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కూడా ఇలాంటి కుట్రనే చేయబోతున్నారని ఆరోపించారు.