మరిపెడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ స్వేతా ఐపీఎస్

మరిపెడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ స్వేతా ఐపీఎస   రికార్డుల నిర్వహణపై ప్రతి పోలీసు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలి గస్తీ విధుల్లో అప్రమత్తత, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి     దేశ టైమ్స్  మరిపెడఅక్టోబర్ 23   వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్‌-IV డీఐజీ స్వేతా ఐపీఎస్ మరిపెడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది...