దసరా మామూళ్ల వేధింపులు తాళలేక డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య*
*దసరా మామూళ్ల వేధింపులు తాళలేక డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య* *భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం* భద్రాచలంలోని ప్రైవేట్ లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్య!! పలువురు రిపోర్టర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు!! తన మృతికి పలువురు కారణమంటూ సూసైడ్ నోట్లో రిపోర్టర్ల పేర్లు కంప్యూటర్ ఆపరేటర్ రజితతో పాటు పలువురు మీడియా ప్రతినిధుల పేర్లు ప్రస్తావన దసరా మామూళ్ల పేరుతో కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సూసైడ్ నోట్లో ఆరోపణలు డబ్బులు...