DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 8:58 am Posted by : DESHA TIME

ఎస్బీఐ బ్యాంకు ఖాతాలపై సైబర్ దాడి*

📍*ఎస్బీఐ బ్యాంకు ఖాతాలపై సైబర్ దాడి*

3,897 ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్

 

3,897 బ్యాంకు ఖాతాలపై సైబర్ దాడి జరిగిందని ప్రకటించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

 

3,897 కస్టమర్ల పేర్లు, సెల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ చిరునామాలు డార్క్‌వెబ్‌లో బహిర్గతం అయినట్లు వెల్లడి