ఛాతీ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలి థొరాసిక్ సర్జరీపై అవగాహన కల్పించిన యశోదా హాస్పిటల్స్ వైద్యుడు డాక్టర్ రోహన్ రెడ్డి.*
అక్టోబర్ 9//2026 నల్గొండ జిల్లా. దేశ టైమ్స్ ప్రతినిధి *ఛాతీ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలి థొరాసిక్ సర్జరీపై అవగాహన కల్పించిన యశోదా హాస్పిటల్స్ వైద్యుడు డాక్టర్ రోహన్ రెడ్డి.* ఛాతీ భాగానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులకు థొరాసిక్ సర్జరీ ద్వారా సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. థొరాసిక్ సర్జరీ అనేది...