కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్..*
*కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్..* ఇద్దరికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స... కాటేదాన్ లోని బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సాయి అనే వ్యక్తికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కాలిపాదం సగం మేరకు తెగిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వ్యక్తికి స్వల్ప...