73వ రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో మువ్వ విజయ్ బాబుతో ప్రముఖుల భేటీ
73వ రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో మువ్వ విజయ్ బాబుతో ప్రముఖుల భేట ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్ 30 (దేశ టైమ్స్): సత్తుపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న 73వ రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరైన మాజీ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబును పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. చల్లా రామకృష్ణారెడ్డి, వెనిగళ్ల నాగేశ్వరరావు, కరాటే వేణు, దుర్గ, డీఎస్‌ఎన్...