ఈఎంఐల భారం.. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ఈఎంఐల భారం.. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్   ఆదిలాబాద్ జిల్లా, దేశ టైమ్స్:   అప్పులు, నెలవారీ ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు భారంగా మారడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నింపింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.   వ్యాపారంలో నష్టాలు.. పెరిగిన అప్పుల భారం   గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన దేవకతే సంతోష్ హైదరాబాద్‌లో బేకరీ నిర్వహించేవాడు. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు ఏడీసీసీ...