లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం హయత్‌నగర్‌లో విషాదం.. అక్కడికక్కడే మృతి - స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి తిరిగి వెళ్తుండగా ప్రమాదం - సీవీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి మృతి - నల్లగొండ ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడిగా గుర్తింపు - కుమారుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం