హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం
హయత్‌నగర్‌లో విషాదం.. అక్కడికక్కడే మృతి
– స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి తిరిగి వెళ్తుండగా ప్రమాదం
– సీవీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి మృతి
– నల్లగొండ ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడిగా గుర్తింపు
– కుమారుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం