రూ.20 వాటర్ బాటిల్ కోసం దారుణ హత్య!

రూ.20 వాటర్ బాటిల్ కోసం దారుణ హత్య! విజయవాడలో నల్గొండకు చెందిన సాయికుమార్‌పై నలుగురి దాడి.. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అనాథలయ్యే విషాదం   విజయవాడ, అక్టోబర్ 22 (దేశ టైమ్స్): కేవలం రూ.20 విలువైన వాటర్ బాటిల్ విషయంలో తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడనే అనుమానంతో నల్గొండ జిల్లాకు చెందిన మాస సాయికుమార్ (33)పై నలుగురు వ్యక్తులు దాడి చేసి హత్య చేసిన ఘటన విజయవాడలో కలకలం రేపింది.   వాటర్...