మూడో T20లో భారత్ ఘన విజయం – సిరీస్ కైవసం
*మూడో T20లో భారత్ ఘన విజయం - సిరీస్ కైవసం 🏏* *వెల్లింగ్టన్, అక్టోబర్ 27:* న్యూజిలాండ్ తో జరిగిన మూడో T20లో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 5 మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది. *న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 198/3 (20 ఓవర్లు)* - డారిల్ మిచెల్: 89_ (52 బంతుల్లో, 5 సిక్స్ లు, 5 ఫోర్లు) - బెవాన్ జాకబ్స్: 39_ (23 బంతుల్లో) *భారత్...