రైల్వే స్టేషన్ కియోస్క్‌లలో టీ, కాఫీ విక్రయాలపై నిషేధం*
📍*రైల్వే స్టేషన్ కియోస్క్‌లలో టీ, కాఫీ విక్రయాలపై నిషేధం* సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలోని కిరాణా కియోస్క్‌లలో వండిన ఆహార పదార్థాలు, టీ, కాఫీ విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనధికార విక్రయాలను అరికట్టడం, పరిశుభ్రతను పెంచడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకే అనుమతి ఉంటుంది. స్టేషన్లలోని షాపులన్నీ FSSAI నిబంధనలను పాటించాలని, దుకాణాల వద్ద డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని సెంట్రల్ రైల్వే ముఖ్య...