కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్.. ఏం జరిగిందో తెలిస్తే*
*కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్.. ఏం జరిగిందో తెలిస్తే* కిరాయికి వెళ్లిన ఆటో డ్రైవర్ను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణగా హత్య చేసిన ఘటన జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు శ్రీనివాస్ (48) వృత్తిరీత్యా ఆటో నడుపు కుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన ఒక కిరాయి నిమిత్తం తన ఆటోతో బయటకు వెళ్లిన శ్రీనివాస్, రాత్రి అయినా ఇంటికి...