అడిగింది ఒకటి.. చెప్పింది మరొకటి! ఆర్టీఐకి పొంతన లేని సమాధానం.. పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ దరఖాస్తుదారుడి ఆగ్రహం

అడిగింది ఒకటి.. చెప్పింది మరొకటి!   ఆర్టీఐకి పొంతన లేని సమాధానం.. పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ దరఖాస్తుదారుడి ఆగ్రహం బోనకల్, అక్టోబర్ 05,(దేశ టైమ్స్ )    సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన సమాచారానికి పూర్తి వివరాలు ఇవ్వకుండా, అడిగిన అంశాలకు పొంతన లేని సమాధానం ఇచ్చారంటూ బోనకల్ మండల విద్యాశాఖ అధికారుల తీరుపై ఓ దరఖాస్తుదారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   మండలంలోని పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు కోరుతూ దరఖాస్తు...