మట్టి మాఫియాపై చర్యలేవి? గ్రామాల మీదుగా హెవీ టిప్పర్ల హల్‌చల్‌.. దుమ్ము, ధూళితో ప్రజల అవస్థలు!

మట్టి మాఫియాపై చర్యలేవి?   గ్రామాల మీదుగా హెవీ టిప్పర్ల హల్‌చల్‌.. దుమ్ము, ధూళితో ప్రజల అవస్థలు! కొత్త సీసీ రోడ్లపై భారీ టిప్పర్ల రాకపోకలు.. రోడ్లు దెబ్బతింటాయని గ్రామస్తుల ఆందోళన   అనుమతులు ఉన్నాయా? లేదా? పట్టించుకోని సంబంధిత అధికారులు!   బోనకల్, అక్టోబర్ 11 (దేశ టైమ్స్):   బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం, గోవిందపురం గ్రామాల నుంచి అనుమతులు లేకుండానే భారీ టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పట్టపగలే గ్రామాల గుండా హెవీ టిప్పర్లు...