యువతలో హెచ్ఐవి, ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి
యువతలో హెచ్ఐవి, ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాల హెచ్ఐవి రహిత జిల్లాగా ఖమ్మంను తీర్చిదిద్దాలి: కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్ఆర్&బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభం ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 18 (దేశ టైమ్స్): ఖమ్మం జిల్లాను హెచ్ఐవి, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలోని ఎస్ఆర్&బీజీఎన్ఆర్...