బోనకల్ ఎంపీడీవో కార్యాలయంలో వెనుతిరుగుతున్న బాధితులు
*అధికారుల 'ఖాళీ కుర్చీ'వాణి!...* *– సంతకాలు పెట్టి సారుల జంప్!...* *– ప్రజావాణి హాజరుపై నీలినీడలు.. ప్రజల సమస్యలు వినే నాథుడేడి?...* *– ఉదయం 10:00 నుండి 1:00 వరకు జరగాల్సిన కార్యక్రమానికి అధికారుల తుర్రు...* *– బోనకల్ ఎంపీడీవో కార్యాలయంలో వెనుతిరుగుతున్న బాధితులు...* బోనకల్ సెప్టెంబర్ 28(దేశ టైమ్స్ ) ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి తక్షణ పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "ప్రజావాణి" కార్యక్రమం బోనకల్ మండలంలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం...