చాలా దారుణం.. కన్నతల్లినే హత్య చేసిన బాలుడు!
డోలపేటలో విషాద ఘటన.. 16 ఏళ్లు నిండని కుమారుడిపై తల్లి హత్య ఆరోపణలు డోలపేటకు చెందిన ముంజేటి స్పందన ఈ నెల 4న హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఆమెకు 16 ఏళ్లు కూడా నిండని కుమారుడే పాల్పడ్డాడని సమాచారం. ఏం జరిగింది? చదువుకోవాలని మందలించడంతో తల్లిపై బాలుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం తల్లిపై పలుమార్లు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని ఇంటి సమీపంలోని చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. ఇంట్లోని...