క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి
క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రల పంపిణీ పాఠశాలలో 73 మంది విద్యార్థులకు మాత్రల పంపిణీ.. 20 మందికి అస్వస్థత అస్వస్థతకు గురైన విద్యార్థులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు ఇద్దరు విద్యార్థులు మృతి.. మరో ఐదుగురి పరిస్థితి విషమం