సీతారామపురం క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి*

*సీతారామపురం క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి* పల్నాడు జిల్లా   పిడుగురాళ్ల పట్టణ పరిధిలోని ఐదో వార్డు సీతారామపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుల సతీష్ గౌతం ఇద్దరు అన్న తముళ్లు వయస్సు సుమారు 7, 12 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కొండమోడు–సీతారామపురం–పులిచింతల ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్ సమీపంలోని గుడిసెల్లో నివాసం ఉంటున్న మార్కాపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు వినాయక చవితి నిమజ్జన కార్యక్రమానికి వచ్చినట్లు...