సంతోష్‌నగర్‌లో విషాదం.. మూడేళ్ల బాలుడు మృతి

  # సంతోష్‌నగర్‌లో విషాదం.. మూడేళ్ల బాలుడు మృతి   **వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇజ్హాన్ ఉద్దీన్ మృతి**   **ప్రమాదం అనంతరం కారుతో పరారైన డ్రైవర్**   **కారు నంబర్ గుర్తింపు.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు**   ### హైదరాబాద్, సెప్టెంబర్ 20 (దేశ టైమ్స్):   హైదరాబాద్ సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజ్హాన్ ఉద్దీన్ మృతి చెందాడు. వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొనడంతో ఈ విషాద ఘటన...