DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 4:25 am Posted by : DESHA TIME

నేడు అఫ్గాన్‌తో భారత్‌ తొలి T20

 

నేడు అఫ్గాన్‌తో భారత్‌ తొలి T20

ఆసియా క్రీడల ముంగిట టీమిండియా T20 సమరానికి సిద్ధమైంది. అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఇవాళ తొలి T20 జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్లో ప్రసారం కానుంది.

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు.. పొట్టి ఫార్మాట్లో అఫ్గాన్తో అప్రమత్తంగా ఆడి సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.