అరచేతిలో ప్రపంచం.. మనసులో ఒంటరితనం

ఒకప్పుడు సమాచారం కోసం పత్రికలు చదివేవారు.. రేడియో వినేవారు.. టెలివిజన్ వార్తల కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన మొబైల్ ఫోన్‌లో ప్రత్యక్షమవుతోంది. చేతిలోని చిన్న ఫోన్ ప్రపంచాన్ని మన ముందుకు తీసుకొచ్చింది.   సమాచారం అందుబాటులోకి రావడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, దూరంగా ఉన్న వారితో సులభంగా మాట్లాడటం వంటి ఎన్నో ప్రయోజనాలను సోషల్ మీడియా అందిస్తోంది. అయితే ప్రతి సాంకేతిక పురోగతికి మరో కోణం కూడా ఉంటుంది. సోషల్ మీడియా మన...