ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.*
*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.* *ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించాలి.* *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.* దేశ టైమ్స్ మహబూబాబాద్/మరిపెడ సెప్టెంబర్ 17 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని, ఉద్యోగులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలన్నారు, జిల్లా కలెక్టర్ స్నేహ...