దేశంలో సమస్యల తీరు మారింది: పి. ప్రసాద్

దేశంలో సమస్యల తీరు మారింది: పి. ప్రసాద్   జన్‌జీ ఆందోళనలు ప్రజా ఉద్యమంగా మారాలి   ఐక్యత, ఐక్య కార్యాచరణ దిశగా అడుగులు: ఐఎఫ్‌టీయూ జాతీయ నే   ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 28 (దేశ టైమ్స్):   భారతదేశంలో సమస్యల స్వరూపం మారిందని, గతంలో ఆకలి ప్రధాన సమస్యగా ఉండగా ప్రస్తుతం నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, కార్పొరేటీకరణ తదితర అంశాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఐఎఫ్‌టీయూ జాతీయ నాయకులు పి. ప్రసాద్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు బలమైన...