చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృత
నిజామాబాద్ జిల్లా జన్నేపల్లిలో విషాదం..
వాగులో పడి అన్నాచెల్లెలు మృతి
చెల్లెలు లయను కాపాడబోయి వాగులో మునిగిన అన్న గణేశ్
అన్నాచెల్లెలు అల్లే గణేశ్, లయ మృతి.. గ్రామంలో విషాదఛాయలు
ఘటనపై కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న నవీపేట పోలీసులు