ప్రియుడితో కలిసి తల్లినే హత్య చేసిన కూతురు!
గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: గుంటూరు జిల్లా పొన్నూరులో తల్లిని సొంత కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పొన్నూరులోని క్యాబిన్‌పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుష్పలత భర్త మృతి చెందడంతో తన కుమారుడితో కలిసి తల్లి లక్ష్మి వద్దే నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. అయితే రాజాతో సంబంధాన్ని కొనసాగించవద్దని తల్లి లక్ష్మి...