ది ప్యారడైజ్ సినిమా స్పెషల్ షో, టికెట్ రేట్స్ హైక్‌కు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం*

*ది ప్యారడైజ్ సినిమా స్పెషల్ షో, టికెట్ రేట్స్ హైక్‌కు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం   సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి.. టికెట్ ధర రూ.500 (విత్ జీఎస్టీ)   విడుదల రోజు నుండి సెప్టెంబర్ 27 వరకు మల్టీప్లెక్స్‌లకు రూ.94 (విత్ జీఎస్టీ), సింగిల్ స్క్రీన్‌లలో రూ.48 (విత్ జీఎస్టీ) టికెట్ రేట్స్ హైక్   సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3 వరకు మల్టీప్లెక్స్‌లకు రూ.45 (విత్ జీఎస్టీ), సింగిల్ స్క్రీన్‌లలో రూ.23 (విత్...