OYO హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: మాదాపూర్‌ సిద్దిఖ్‌నగర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న షారన్‌ నిఖిత, శ్రీనివాస రవితేజ కలిసి హోటల్‌లో దిగినట్లు సమాచారం. కొంతసేపటి తర్వాత నిఖిత స్పృహ కోల్పోవడంతో రవితేజ, హోటల్‌ సిబ్బంది ఆమెను కొత్తగూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో రవితేజ ఆసుపత్రి నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ముఖంపై...