విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి రంగం సిద్ధం*

*విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి రంగం సిద్ధం   స్టీల్ ప్లాంట్‌కు చెందిన 459 భూముల వేలానికి NLMC ఏర్పాట్లు చేస్తోంది.    ఈ నెల 23న విశాఖ, 24న విజయవాడ, 25న హైదరాబాద్‌లో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనుంది.   హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, గాజువాక ఆటోనగర్‌లోని 93,572.21 చదరపు గజాల భూముల్లో తొలి విడతగా 243 స్థలాలను అక్టోబర్ 12న వేలం వేయనున్నారు.