24 గంటల్లో రైతుల విద్యుత్ సమస్యకు పరిష్కారం
24 గంటల్లో రైతుల విద్యుత్ సమస్యకు పరిష్కార దేశ టైమ్స్ మహబూబాబాద్ సెప్టెంబర్ 20: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో గత మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న విద్యుత్ కరెంటు ట్రాన్స్ఫారం (డి..వి) సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్ సౌకర్యం సక్రమంగా అందకపోవడంతో సాగునీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రైతులు తమ సమస్యను గ్రామ సర్పంచ్ తోడుసు నాగార్జున దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యను సర్పంచ్ నాగార్జున డోర్నకల్...